LIC Employees Slams Central Government Over Privatization Of LIC In Hyderabad | Oneindia Telugu

2020-02-04 490

The proposed stake sale of the government in the Life Insurance Corporation of India (LIC) through an initial public offering (IPO) has been slammed by the insurer's employee union.
#LICEmployees
#LICEmployeesdharna
#unionbudget2020
#budget2020
#nirmalasitharaman
#budgetsession
#narendramodi

జీవిత బీమా సంస్థ పెట్టుబడులను స్టాక్‌ మార్కెట్‌లో పెట్టాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని నిరసిస్తూ జీవిత బీమా ఉద్యోగులు హైదరాబాద్ లో మంగళవారం ఎల్ఐసి కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో ఉద్యోగులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని విరమించుకోవాలని నినదించారు.